Gold and Silver Prices Today : పసిడి ధరలు కాస్త శాంతించాయి. నిన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త నెమ్మదించాయి.ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

Gold prices have slightly eased today after a steep rise over recent days. With ongoing global uncertainties, investors continue to seek safe-haven assets like gold and silver, driving strong demand. Watch this video for the latest gold and silver rates in Hyderabad and Vijayawada, and stay updated with daily price changes that matter to every household and investor. Subscribe for timely updates on precious metals prices and market trends.

#GoldPrices #SilverPrices #HyderabadGoldRates #VijayawadaSilverRates #PreciousMetals #SafeHavenAssets #GoldMarket #SilverMarket #Investment #GoldSilverUpdate #DailyPriceUpdate

~PR.358~CA.43~ED.232~HT.286~